యేసా ఓ యేసా
పల్లవి :
యేసా ఓ యేసా యేసా
ఓ నజరేసా
నిన్నే
కొలిచితయ్య ఓ ప్రభువేసా
నన్నునూ మరువకయ్య
ఓ మరియసుతా ( 2)
చరణం 1 :
యేసా ఓ యేసా యేసా
ఓ నజరేసా
నిన్నే
కొలిచితయ్య ఓ ప్రభువేసా
నన్నునూ మరువకయ్య
ఓ మరియసుతా ( 2)
చరణం 1 :
తూర్పున ఉన్నావో
పడమర ఉన్నావో
ఎ దిక్కునున్నావో
నాకు దిక్కెవరయ్య (2)
నా నావ ఆగేను
నేనెట్లు సాగెను (2)
వేగిరమే రావయ్య నన్నాదుకోవయ్య ||యేసా ఓ యేసా ||
చరణం 2 :
తూర్పున ఉన్నావో
పడమర ఉన్నావో
ఎ దిక్కునున్నావో
నాకు దిక్కెవరయ్య (2)
నా నావ ఆగేను
నేనెట్లు సాగెను (2)
వేగిరమే రావయ్య నన్నాదుకోవయ్య ||యేసా ఓ యేసా ||
చరణం 2 :
ఎర్రసంద్రమునేమో
రెండు పాయలు జేసి
ఇశ్రాయేలు
ప్రజలకు మన్నాను కురిపావు (2)
నా గోడు వినవయ్య నన్ను
గూడు చేర్చయ్య ( 2)
జాలి చూపగా రావా
జాగు చేయకు దేవా ||యేసా ఓ యేసా ||
చరణం 3 :
ఎర్రసంద్రమునేమో
రెండు పాయలు జేసి
ఇశ్రాయేలు
ప్రజలకు మన్నాను కురిపావు (2)
నా గోడు వినవయ్య నన్ను
గూడు చేర్చయ్య ( 2)
జాలి చూపగా రావా
జాగు చేయకు దేవా ||యేసా ఓ యేసా ||
చరణం 3 :
గాలి తుఫానులను
గడియలో ఆపావు
నడిసంద్రము పైన
నావ వలె నడిచావు (2)
నీ మహిమ విన్నాను
నిను సూడకున్నాను (2)
కరునించరావయ్య ఓ కరుణాకరుడా ||యేసా ఓ యేసా ||
గాలి తుఫానులను
గడియలో ఆపావు
నడిసంద్రము పైన
నావ వలె నడిచావు (2)
నీ మహిమ విన్నాను
నిను సూడకున్నాను (2)
కరునించరావయ్య ఓ కరుణాకరుడా ||యేసా ఓ యేసా ||
0 comments:
Post a Comment