నా దేవుడే నా ఆశ్రయదుర్గము
పల్లవి :
నా దేవుడే నా ఆశ్రయదుర్గము
ఆపదలో నమ్మదగిన
సహాయము
భయమే లేదు ...
దిగులే లేదు
లోకమేమైన
యేసయ్యుండగా
నా దేవుడే నా ఆశ్రయదుర్గము
ఆపదలో నమ్మదగిన
సహాయము
భయమే లేదు ...
దిగులే లేదు
లోకమేమైన
యేసయ్యుండగా
చరణం 1 :
యుద్దములు
జరిగినను రాజ్యములు కదలినను
జనములు
ఘోషించినను నాశనములు కలిగినను
యుద్దములు
జరిగినను రాజ్యములు కదలినను
జనములు
ఘోషించినను నాశనములు కలిగినను
చరణం 2 :
నా పట్టణములో
ప్రభువుండగా దానికి చలనము లేదు
అరునోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు
పరలోక భాగ్యం ...దయ చేసితివి
నా పట్టణములో
ప్రభువుండగా దానికి చలనము లేదు
అరునోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు
Thanks for posting.God Bless You.
ReplyDeleteGod bless u for lyrics
ReplyDelete