శ్రీ యేసురాజా నా జీవనాధ
పల్లవి :
శ్రీ యేసురాజా నా
జీవనాధ
మా పాపముల కొరకు
సిలువలో శ్రమనొంది
జాలి లేని మా
కొరకు యెలా ఈ త్యాగము
శ్రీ యేసురాజా నా
జీవనాధ
మా పాపముల కొరకు
సిలువలో శ్రమనొంది
జాలి లేని మా
కొరకు యెలా ఈ త్యాగము
చరణం 1 :
ప్రేమ కరుణ నీ దివ్యరూపం
శాంతి సహనం నీ
సన్నిధానం
కలుషము బాపగా
కలువరి సిలువలో
మరణమునొంది
రక్షణనోసగి
నీ ప్రేమ మధురం ....మధురాతి మధురం
ప్రేమ కరుణ నీ దివ్యరూపం
శాంతి సహనం నీ
సన్నిధానం
కలుషము బాపగా
కలువరి సిలువలో
మరణమునొంది
రక్షణనోసగి
నీ ప్రేమ మధురం ....మధురాతి మధురం చరణం 2 :
ఇలలో చెలరేగెను
ఎన్నో పాపము
పాపానికి
ఫలితము ఈ ఘోర శాపం
మరణపు ముల్లును
విరిచితివి
నిత్యజీవితము
యిచ్చితివి
పరలోక భాగ్యం ...దయ చేసితివి
ఇలలో చెలరేగెను
ఎన్నో పాపము
పాపానికి
ఫలితము ఈ ఘోర శాపం
మరణపు ముల్లును
విరిచితివి
నిత్యజీవితము
యిచ్చితివి
పరలోక భాగ్యం ...దయ చేసితివి
0 comments:
Post a Comment