శ్రీమంతుడా స్తోత్రార్హుడా
పల్లవి :
శ్రీమంతుడా
స్తోత్రార్హుడా
స్తుతులకు పాత్రుడా
నా దేవా నీకే స్తోత్రము
స్తోత్రము...
స్తోత్రము...నీకే స్తోత్రము
శ్రీమంతుడా స్తోత్రార్హుడా
స్తుతులకు పాత్రుడా
నా దేవా నీకే స్తోత్రము
స్తోత్రము... స్తోత్రము...నీకే స్తోత్రము
చరణం 1 :
సన్నుతిoచుచు నేను పాడి
స్తుతి యాగములే
చేసెదా
హృదయపూర్వక ఆరాధన
చేసెదనయ్య నీ సన్నిధిలో
స్తోత్రము...
స్తోత్రము...నీకే స్తోత్రము
సన్నుతిoచుచు నేను పాడి
స్తుతి యాగములే
చేసెదా
హృదయపూర్వక ఆరాధన
చేసెదనయ్య నీ సన్నిధిలో
స్తోత్రము...
స్తోత్రము...నీకే స్తోత్రముచరణం 2 :
సమీపించక సాధ్యముకాని
తేజోమయుడవు నీవేగా
నిత్య మహిమలో నను
చేర్చుటకు
నీ కృప నాపై చూపించినావు
స్తోత్రము...
స్తోత్రము...నీకే స్తోత్రము
సమీపించక సాధ్యముకాని
తేజోమయుడవు నీవేగా
నిత్య మహిమలో నను
చేర్చుటకు
నీ కృప నాపై చూపించినావు
స్తోత్రము...
స్తోత్రము...నీకే స్తోత్రము
చరణం 3 :
అతిపరిశుద్ధుడా పరమతండ్రి
పరిశుద్ధాత్మ దైవమా
నీదు ఆత్మతో అభిషేకించి
నీ సొత్తుగాను చేసావు నన్ను
స్తోత్రము... స్తోత్రము...నీకే
స్తోత్రము
అతిపరిశుద్ధుడా పరమతండ్రి
పరిశుద్ధాత్మ దైవమా
నీదు ఆత్మతో అభిషేకించి
నీ సొత్తుగాను చేసావు నన్ను
స్తోత్రము... స్తోత్రము...నీకే స్తోత్రము
పరిశుద్ధాత్మ దైవమా
నీదు ఆత్మతో అభిషేకించి
నీ సొత్తుగాను చేసావు నన్ను
స్తోత్రము... స్తోత్రము...నీకే స్తోత్రము
0 comments:
Post a Comment