పరలోక ప్రార్ధనలో దాగి వున్నవి
“పరలోకమందున” -------------------విశ్వాసము
“మా తండ్రీ”
.........................................దేవునితోగల వ్యక్తిగత సంభందము
“నీ నామము
పరిశుద్దపరచబడునుగాక” .............................ఆరాధన
“నీ రాజ్యము వచ్చును గాక ..................................నిరీక్షణ
‘నీ చిత్తము పరలోకమందు
నెరవేరునట్లు భూమియందును నేరవేరునుగాక ................................లోబడుట
“మా అనుదిన ఆహారము నేడు
మాకు దయచేయుము” ....................విన్నపము
“మా ఋణస్తులను మేము
క్షమించియున్న ప్రకారము”.................కనికరము
“మా ఋణములు క్షమించుము”
.....................పశ్చాత్తాపము
“మమ్మును శోధనలోకి తేక
దుష్టుని నుండి మమ్ము తప్పించుము ‘.................ఆధారపడుట
“నీ రాజ్యము, శక్తి, మహిమ
నిరంతరము నిలుచునుగాక”................. అంగీకారము
0 comments:
Post a Comment