1.
యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో వున్న యాజకుడు
ఎవరు?
జెకర్యా
2.
జెకర్యా భార్య అయిన ఎలిజబెతు......................కుమార్తెలలో
ఒకతె
అహరోను
3.
తన సువార్తను ఎవరి పుట్టుకతో ఆరంభించాడు?
బాప్తిస్మికుడైన
4.
జెకర్యా అనే పేరుకు అర్థం ఏమిటి?
దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అర్ధం.
5.
ఎలిజబెతు అనే పేరుకు అర్థం ఏమిటి?
దేవుని ప్రమాణం లేదా శపధం అని అర్ధం.
6.
జెకర్యా, ఎలిజబెతులు వీరిద్దరి పేర్లు కలిస్తే అర్ధం ఏమిటి?
దేవుడు తన ప్రమాణంను జ్ఞాపకం చేసుకుంటాడు అని
అర్ధం.
7.
ఎలిజబెతు..............స్త్రీ
హెబ్రీ
8.
జెకర్యా ఏ గోత్రానికి చెందినా యాజకుడు?
లేవి
9.
జెకర్యా బంగారు ధూప వేదిక ముందు నిలబడి తన యాజక
ధర్మము చొప్పున ధూపము వేయుచుండగా
కనుపించినది ఎవరు?
ప్రభువు దూత
10.
ప్రభువు దూత ప్రత్యక్షమై నీకు ఒక కుమారుడు
అనుగ్రహించబడును అని చెప్పినప్పుడు
సందేహించాడు? దానికి కారణం?
అల్ప విశ్వాసము
0 comments:
Post a Comment