దేవుని యెద్ద నుండి పంపబడిన
వ్యక్తీ ఎవరు? దేవుడు అతనికి ఏమి అప్పగించాడు?
యొహాను
దేవుని మార్గములను సరాళము
చేసే ఆగమన దూత.
క్రీస్తు కంటె ముందుగా
పంపబదినవాడు
అరణ్యము అతనికి శిక్షణా
కేంద్రము.
లూకా సువార్త మొదటి
అధ్యాయంలో ఎవరెవరు పాడిన పాటలు వున్నాయి?
మరియ, ఎలిసబెతు. జెకర్యా .
జెకర్యా పాడిన గేయం ఎటువంటిది?
ప్రవచానాత్మకమైన గేయం.
మలాకి, యెషయా లూకా
సువార్తలో ఏమని ప్రవచించారు?
జేకర్యా దావీదు
వంశస్తుడు కాదు అతని కుమారుడైన యోహాను
దేవునికి ఆగమన దూత
మరియ పాటలో ఎవరి భావములు
వ్యక్తమవుతున్నాయి?
సమూయేలు తల్లి హన్నా చేసిన
ప్రార్ధన భావములు.
దేవుని వాగ్దానములు వ్యక్తం
చేయబడిన పాట ఎవరు పాడిన పాట?
జెకర్యా
మరియ గర్భములో ఉన్నప్పుడే
యోహానుకు యేసుక్రీస్తు ఇచ్చిన బాప్తిస్మం ఎటువంటిది?
ఆత్మ బాప్తిస్మం
నీతిని నెరవేర్చుటకు యోహాను
యేసుక్రీస్తుకు ఇచ్చిన బాప్తిస్మం ఎటువంటిది?
నీటి బాప్తిస్మం
0 comments:
Post a Comment