Friday, 20 August 2021

దానియేలు ఉపోద్గాతము -2

 

 క్రీ.పూ,606 సంవత్సరంలో యెహోయాకీము ఏలుబడిలో బబులోనుకు చేరగొనిపోబడిన యువకులలో దానియేలు ఒకడు. దానియేలు గ్రంధ ఆరంభంలో మనకు 17 సంవత్సరాల యువకుడుగా ఉన్నాడు.  గ్రంధ ముగింపులో 90 సంవత్సరాల మహా వృద్ధుడు. దానియేలు నిర్దిష్టమైన ఉద్దేశ్యం, లక్ష్యం  గల యువకుడు. దానియేలు మోషే ధర్మ శాస్త్రాన్ని శిరసావహించాడు. దానియేలు గొప్ప ప్రార్ధనాపరుడు, ఆయన విశ్వాసం గొప్పది. సింహాల గుహలో దానియేలు ప్రార్ధించాడు. ఆయన ప్రార్ధనకు ప్రతిగా సింహాల నోళ్ళు మూయబదినవి. దానియేలు గొప్ప ప్రవచనప్రభోధకుడు. ప్రవచన అధ్యయనం వల్ల మనం పవిత్రులుగా తయారవుతాము.

Share:

0 comments:

Post a Comment