బైబిల్లో శక్తి వంతమైన ప్రార్ధనలు - 5
1. యబ్బేజు ప్రార్ధన :(చిన్న ప్రార్ధన):
1 దినవృ: 4 -10
యబ్బేజు శక్తి వంతమైన ప్రార్ధన చేశాడు, సరిహద్దులను విశాలపరచమని చేశాడు,
2. పరలోక ప్రార్ధన
మత్తయి 6:9-13 క్రిస్టియన్లకు మాత్రమే కాక అన్యులకు కూడ ఉపయోగపడుతుంది, దేవుని చిత్తం నేరవేర్చబోతున్న ఈ కాలంలో ఈ ప్రార్ధన అందరికీ ఉపయోగపడుతుంది.
3. రక్షణ కొరకు యోనా ప్రార్ధన:
యోనా 2:2-9
దేవుని మాటను దిక్కరించి దేవుని శరణు వేడాడు, వినయముతో, నిజాయితితో ప్రార్ధన చేస్తే దేవుడు క్షమిస్తాడు.
4. దావీదుప్రార్ధన:
కీర్తనలు ;51;7
పవిత్ర ఆలోచనలు కలుగ చేయమని , చేడుతనంతో కల్గిన దయాన్నితీసివేయమని ప్రార్ధన చేశాడు.
5. హన్నా ప్రార్ధన :
1సమూ2 : 16
ఎక్కడ తండ్రి మర్చిపోతాడో అని గుర్తు చేస్తాము, అలాగే హన్నా కూడా ఒక్క బిడ్డను దయచేయమని కన్నీటితో అడిగింది .
దేవుడు దయచేసిన తరువాత కృతజ్ఞతతో జీవించింది.
0 comments:
Post a Comment