Sunday, 31 December 2017

నీ కోసమే నేను జీవిస్తున్నాను - Nee kosame nenu jeevisthunnanu Lyrics - TcgLyrics

నీ కోసమే నేను  జీవిస్తున్నాను

పల్లవి :-

నీ కోసమే నేను  జీవిస్తున్నాను

ఎదో ఒక రోజున చేరుకుంటాను

అడుగడుగున  నడిపించే నా దైవమా...

అణువణువున ఆదరించే  నా శైలమా... 

చరణం 1  :-

నన్ను ప్రేమించినవారే నన్ను ద్వేషించిన

నేను ఎన్నుకున్నవారే నన్ను వెలివేసిన

మరువనయ్య నేను నీ... శాశ్వత ప్రేమను

 విడువనయ్య నేను నీ చాచిన చేతిని

చరణం 2  :-

శరీరము వ్యాధులతో క్షీణించిపోయిన

హృదయం వేదనతో అగ్నివలె మారిన

ఎదురుచూచెదనయ్యా...  మహిమ మేఘానికై

రెప్పపాటులోనే నీవలె మారెదన్

- బ్రదర్. వేణు & సిస్టర్ జ్ఞాన ప్రసన్న



Share:
Categories

2 comments: