పల్లవి :
పునరుద్ధానుడు మన యేసు
మృతినే ఓడించినాడు
సమాధిని గెలిచి లేచి
జయశీలుడు మన ప్రభువనుచు
జయమార్భాటించి పాడు
చరణం 1 :
బలమిచ్చు యేసు బలవంతుడు
బలహినతలను భరించెను
భయపడకుము నేనున్నానని
అభయమోసగిన అజేయుడు ... అక్షయుడు... అతిప్రియుడు
చరణం 2 :
మహోన్నతుడు మహాఘనుడు
మూడవ దినమున మరి లేచెన్
మరణపు ముల్లును విరిచేసి
ముక్తికి మార్గము చూపి
మరల రానైయున్నవాడు
0 comments:
Post a Comment