Showing posts with label pa. Show all posts
Showing posts with label pa. Show all posts

Thursday, 4 June 2020

ప్రభువా నీలో జీవించుట - Prabhuva Neelo Jeevinchuta


ప్రభువా నీలో జీవించుట

ప్రభువా నీలో జీవించుట

కృపా బాహుల్యమే

నా యెడ కృపా బాహుల్యమే        

||ప్రభువా||

సంగీతములాయె

పెను తుఫానులన్నియు -2

సమసిపోవునే నీ నామ స్మరణలో -2

సంతసమొందె నా మది యెంతో -2      

||ప్రభువా||

పాప నియమమును

బహు దూరముగా చేసి -2

పావన ఆత్మతో పరిపూర్ణమైన -2

పాద పద్మము హత్తుకొనెదను -2      

||ప్రభువా||

నీలో దాగినది

కృప సర్వోన్నతముగా -2

నీలో నిలిచి కృపలనుభవించి -2

నీతోనే యుగయుగములు నిల్చెద -2      

||ప్రభువా||

నూతన వధువునై

శుద్ధ వస్త్రములు ధరించి -2

నూతనమైన శుభాకాంక్షలతో -2

నూతన షాలేమై సిద్దమౌదు నీకై -2      

||ప్రభువా||

Share:

Thursday, 28 May 2020

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది - Prema Yesuni Prema


ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది

నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది

 

ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ

ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ            

||ప్రేమ||

తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును

కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును                       

||ఎన్నడెన్నడు||

భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము

వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును  

||ఎన్నడెన్నడు||

బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము

నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును       

||ఎన్నడెన్నడు||

ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును

క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును       

||ఎన్నడెన్నడు||

Share:

Wednesday, 27 May 2020

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా - Prardhana Shakti naaku kaavalayya


ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

నీ పరలోక అభిషేకం కావాలయ్యా -2

యేసయ్యా కావాలయ్యా

నీ ఆత్మ అభిషేకం కావలయ్యా -2     

|| ప్రార్థన ||

ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి

నేను ప్రార్థింపగ దయచేయుమా -2

ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా -2

నిరంతరం ప్రార్థింప కృపనీయుమా -2      

|| ప్రార్థన ||

సింహాల గుహలోని దానియేలు శక్తి

ఈ లోకంలో నాకు కావలయ్యా -2

నీతో నడిచే వరమీయుమా -2

నీ సిలువను మోసే కృపనీయుమా -2      

|| ప్రార్థన ||

పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి

నే పాడు చోటెల్ల దిగిరా దేవా -2

చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె -2

ఈ చిన్న వాడిని అభిషేకించు -2         

|| ప్రార్థన ||


Share:

ప్రియ యేసు రాజును నే - Priya Yesu Rajunu ne Chuchina chalu


ప్రియ యేసు రాజును నే

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు

మహిమలో నేనాయనతో ఉంటే చాలు -2

నిత్యమైన మోక్షగృహము నందు చేరి

భక్తుల గుంపులో హర్షించిన చాలు -2            

||ప్రియ యేసు||

యేసుని రక్తమందు కడుగబడి

వాక్యంచే నిత్యం భద్రపరచబడి -2

నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను -2

బంగారు వీదులలో తిరిగెదను -2                  

||ప్రియ యేసు||

ముండ్ల మకుటంబైన తలను జూచి

స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ -2

కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి -2

ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ -2      

||ప్రియ యేసు||

హృదయము స్తుతులతో నింపబడెను

నా భాగ్య గృహమును స్మరించుచు -2

హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ -2

వర్ణింప నా నాలుక చాలదయ్యా -2                 

||ప్రియ యేసు||

ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో

ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో -2

తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో -2

ఆశతో వేచియుండే నా హృదయం -2              

||ప్రియ యేసు||


Share:

Tuesday, 26 May 2020

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా - Priyamaina Yesayya Premake Roopama


ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా
 (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ
 (2)        

||ప్రియమైన||

జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా
 (2)      

||నా ప్రియుడా||

ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే
 (2)      

||నా ప్రియుడా||

ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం
 (2)      

||నా ప్రియుడా||



Share:

Wednesday, 20 May 2020

Friday, 1 June 2018

పదే పదే నేను పాడుకోనా - Pade Pade nenu Paadukona lyrics

పదే పదే నేను పాడుకోనా

||అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా
||

పల్లవి :

పదే పదే నేను పాడుకోనా
ప్రతి చోట నీ మాట నా పాటగా
మరి మరి నే చాటుకోనా
మనసంతా పులకించని సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే
చితికిన నా గుండెకు ప్రాణం నీవే       
||మమతల మహా రాజా
(నా) యేసు రాజా
||

చరణం 1  :

అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా 
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
బంధాలను పెంచిన భాగ్యవంతుడా 

చరణం 2  :

అడిగిన వేళ అక్కున చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నా దరి చేరి
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే
అనురాగం పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే 
రచన - గుంటూరు రాజా

Share:
Categories

Saturday, 24 February 2018

పునరుద్ధానుడు మన యేసు - Punarudhanudu mana Yesu lyrics


పునరుద్ధానుడు మన యేసు

పల్లవి :

పునరుద్ధానుడు మన యేసు

మృతినే ఓడించినాడు

సమాధిని గెలిచి లేచి  జయశీలుడు మన ప్రభువనుచు

జయమార్భాటించి పాడు

 

చరణం 1  :

బలమిచ్చు యేసు బలవంతుడు

బలహినతలను భరించెను

భయపడకుము నేనున్నానని

అభయమోసగిన అజేయుడు ... అక్షయుడు... అతిప్రియుడు

 

చరణం 2  :

మహోన్నతుడు మహాఘనుడు

మూడవ దినమున మరి లేచెన్

మరణపు ముల్లును విరిచేసి

ముక్తికి మార్గము చూపి

మరల రానైయున్నవాడు




Share:

Sunday, 28 January 2018

ప్రార్ధన మా ప్రార్ధన - Prardhana maa Prardhana

ప్రార్ధన మా ప్రార్ధన

పల్లవి
ప్రార్ధన మా ప్రార్ధననీ చరణములను ఆశ్రయించు ప్రార్ధన
చరణం 1
అన్యులను పాపులను నీచులని ద్రోహులని
త్రోసివేయబడిన వారికై వేడుచున్న ప్రార్ధన              
యేసు మా సంఘముకై మా ప్రపంచముకై
శరణు వేడు ప్రార్ధన ...కృపను పొందగోరుచున్న ప్రార్ధన
చరణం 2
అశాంతితో ఆవేదనతో మరణకరమైన రోగముతో
వెలివేయ బడిన వారికి వేడుచున్న ప్రార్ధన
యేసు మా సంఘముకై మా ప్రపంచముకై
కన్నీటి ప్రార్ధన కరములు జోడించు ప్రార్ధన 



Share:

Sunday, 31 December 2017

పదములు చాలని ప్రేమ ఇది - Padamulu chaalani prema idi lyrics - Telugu Christian songs lyrics|TCG LYRICS

పదములు చాలని ప్రేమ ఇది
పల్లవి :-
పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ         ||పదములు||

చరణం 1:-
నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ      ||ప్రేమ||
చరణం 2:-
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ       ||ప్రేమ||

రచన :- రెవ || .............. గారు

Share:
Categories