Showing posts with label prardhana by anjna lyrics. Show all posts
Showing posts with label prardhana by anjna lyrics. Show all posts

Sunday, 28 January 2018

ప్రార్ధన మా ప్రార్ధన - Prardhana maa Prardhana

ప్రార్ధన మా ప్రార్ధన

పల్లవి
ప్రార్ధన మా ప్రార్ధననీ చరణములను ఆశ్రయించు ప్రార్ధన
చరణం 1
అన్యులను పాపులను నీచులని ద్రోహులని
త్రోసివేయబడిన వారికై వేడుచున్న ప్రార్ధన              
యేసు మా సంఘముకై మా ప్రపంచముకై
శరణు వేడు ప్రార్ధన ...కృపను పొందగోరుచున్న ప్రార్ధన
చరణం 2
అశాంతితో ఆవేదనతో మరణకరమైన రోగముతో
వెలివేయ బడిన వారికి వేడుచున్న ప్రార్ధన
యేసు మా సంఘముకై మా ప్రపంచముకై
కన్నీటి ప్రార్ధన కరములు జోడించు ప్రార్ధన 



Share: