నిన్ను విడచిన
పల్లవి :
నిన్ను విడచిన నన్ను ఎడబాయలేదేనిన్ను మరచిన నన్ను మరువనంటివి
నా అండ నీవై ఉండి భయములన్ని తీసితివే
నన్ను నడిపించితి
నీవు తోడుగ ఉన్నావు నా ఆశ్రయమైనావు
చరణం 1 :
నా వ్యాధి బాధలో నా మరణ శయ్యలోనా దీన స్థితిగతిలో నే కృంగిన వేళలో
కన్నీరు తుడిచావు కలతలన్ని తీర్చావు
నన్ను కరుణించావు నన్ను బ్రతికించావు
చరణం 2 :
కన్నుమిన్ను కానక గర్వాన పోరలితికాదంటి తండ్రి నిన్ను నీ ప్రేమను
నీకు దూరమయ్యాను వ్యధలపాలయ్యను
దిక్కులేక నిన్ను వెదకి నీ దరిని చేరాను
0 comments:
Post a Comment