Saturday, 3 March 2018

అందరూ నన్ను విడచినా - Andaru Nannu vidachina lyrics

అందరూ నన్ను విడచినా  

పల్లవి :

అందరూ  నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రివి  నీవే యేసయ్యా
 

చరణం 1  :

లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే
నా బంధువు నీవే
నా మిత్రువు నీవే
నా బంధు మిత్రువు నీవే యేసయ్యా
 


చరణం 2  :

వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా
 

చరణం 3  :

నన్ను నీవు ఎన్నుకొంటివే
నీవు భయపడకంటివే
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా 

Share:

0 comments:

Post a Comment