నన్ను పాలింపను రావేలా
పల్లవి :
నన్ను పాలింపను
రావేలా
ఎన్నతరమా నీదు కన్నప్రేమ
నన్ను పాలింపను
రావేలా
ఎన్నతరమా నీదు కన్నప్రేమచరణం 1 :
సన్నుతుండ నిన్ను
గాన వేచియుంటినే
||దదని-దదని-దని-పడపని-దనిపద
గమపదనిసా-నిదపగామప
-నిదనిపద-గామప
మగస-గనిస-మగమప-దపడని-సమగామాప-దనిస
||
కన్నీరుచే నాదు
కన్నులంధకారమయ్యే
నన్ను కరుణించి మన్నించి దరిచేరుమా
సన్నుతుండ నిన్ను
గాన వేచియుంటినే
||దదని-దదని-దని-పడపని-దనిపద
గమపదనిసా-నిదపగామప
-నిదనిపద-గామప
మగస-గనిస-మగమప-దపడని-సమగామాప-దనిస
||
కన్నీరుచే నాదు
కన్నులంధకారమయ్యే
నన్ను కరుణించి మన్నించి దరిచేరుమాచరణం 2 :
పలుమార్లు నిన్ను
తిట్టి పాపినైతినీ
విలువైన నీ
ప్రేమను నేనెడద్రోసితిని
వినుమా నా మనవి
నీ నెనరు నాపై నిడువుమా
పలుమార్లు నిన్ను
తిట్టి పాపినైతినీ
విలువైన నీ
ప్రేమను నేనెడద్రోసితిని
వినుమా నా మనవి
నీ నెనరు నాపై నిడువుమా
చరణం 3 :
దారిలో నేనిన్ను
దాటిపోతినే
||మగరిస – నిదపమ –
గరిస – మగమప – నిదప – దానిస
పదనిస – గమపదనిస –
దదద – నిదనిపద గమ – దదద
సనిదపద గమ -దద మగస మగరిస మగమ నిదనిపదనిసమగరిస
– నిసరిద –
సానిదప – దమప – దమద – నిదప - సానిదపమగరిస ||
దారినీవేనను
మాటనుద్రోసితిని
దరికి రా వరదా నీ కరమునిడి బ్రోవుమా
If any errors have crept in please report in the comments section below
దారిలో నేనిన్ను
దాటిపోతినే
||మగరిస – నిదపమ –
గరిస – మగమప – నిదప – దానిస
పదనిస – గమపదనిస –
దదద – నిదనిపద గమ – దదద
సనిదపద గమ -దద మగస మగరిస మగమ నిదనిపదనిసమగరిస
– నిసరిద –
సానిదప – దమప – దమద – నిదప - సానిదపమగరిస ||
దారినీవేనను
మాటనుద్రోసితిని
దరికి రా వరదా నీ కరమునిడి బ్రోవుమా
0 comments:
Post a Comment