అత్యున్నత
సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు
ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా
నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ
సన్నిధిలో
సాగిలపడి
నమస్కారము చేసేదా
సాగిలపడి
నమస్కారము చేసేదా -2
ప్రతి వసంతము
నీ దయా కిరీటమే
ప్రకృతి
కలలన్నియు నీ మహిమను వివరించునే -2
ప్రభువా
నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో
– కృతజ్ఞాతార్పణలతో
-2
||అత్యున్నత||
పరిమలించునే
నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు
నన్ను నడిపించుచున్నందునే -2
పరిశుద్ధాత్మలో
ఆనందించెద
హర్ష ధ్వనులతో
– హర్ష
ధ్వనులతో -2
||అత్యున్నత||
పక్షి రాజువై
నీ రెక్కలపై మోసితివే
నీవే నా
తండ్రివే నా బాధ్యతలు భరించితివే -2
యెహోవ నిన్నే
మహిమ పరచెద
స్తుతి
గీతాలతో – స్తుతి
గీతాలతో -2
||అత్యున్నత||
Athyunnatha Simhaasanamupai lyrics
0 comments:
Post a Comment