చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూచుచున్న
దేవుడవు నీవే యేసయ్యా
చూడ
ముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ
నేత్రాలంకృతము -2
పశ్చాత్తాపము
కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు
ఎవరైనా రక్త ప్రోక్షణతో -2
ఆప్యాయతకు
నోచుకొనని
నను చేరదీసిన
కృపా సాగరా -2
||చూచుచున్న||
అగ్ని
జ్వాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా
ఎవరైనా ఎంతటి ఘనులైనా -2
అగ్ని వంటి
శోధనలను
తప్పించితివే
దయా సాగరా -2
||చూచుచున్న||
0 comments:
Post a Comment