Skip to content
అరెరెరె....ఎం బతుకురోయ్ ఇది
ఎం బతుకురాఆ బిత్తర చూపు ఈ
తత్తరపాటువెనక నుయ్యి
ముందు గొయ్యి గుండెల్లో మంట పొయ్యదొంగతనం ఎందుకోయ్
దొరలాగా బతకవోయ్ రేయి పగలు
చమటదీసెరగతనంత ధారపోసిభార్య జబ్బు
సక్కబెట్ట ఆసుపత్రికెలతంటే దారి కాసి గొంతు
కోసి తౌడుదీసినావురో ఆడపిల్ల పెళ్లి
సేయకట్నాలు
కానుకియ్యపెళ్లికూతురౌతుంటే
....కన్న కలలు పండుతుంటేఇంటికేమో
కన్నమేసి ..ఉన్నదంత ఊడ్చినావు
x
0 comments:
Post a Comment