Thursday 28 May 2020

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము - Innellu ilalo Unnamu Manamu lyrics


ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

చల్లని దేవుని నీడలో

గతించిపోయే కాలం స్మరించు యేసు నామం

సంతోషించు ఈ దినం         

||ఇన్నేళ్లు||

లోకమే నటనాలయం

జీవితమే రంగుల వలయం -2

పరలోకమే మనకు శాశ్వతం

పరలోక దేవుని నిత్య జీవం

ప్రేమామయుడే ఆ పరమాత్ముడే

పదిలపరచెనే రక్షణ భాగ్యం     

||ఇన్నేళ్లు||

మారు మనస్సు మనిషికి మార్గం

పశ్చాత్తాపం మనసుకు మోక్షం -2

నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా

నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా

పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే

కరుణించునే కలకాలం         

||ఇన్నేళ్లు||

Innellu ilalo unnamu manamu lyrics
Share:

0 comments:

Post a Comment