Monday, 30 November 2020

బెత్లహేములోనంట – సందడి; Bethelehemulonanata sandadi; SANDADI 1

సందడి

బెత్లహేములోనంట – సందడి

పశువుల పాకలో – సందడి

దూతలు వచ్చేనంట – సందడి

పాటలు పాడేనంట – సందడి -2

రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి -2

చేసారంట సందడే  సందడి చేయబోదాము సందడే సందడి -2

 

Happy Happy..

Happy Happy Christmas Christmas

Wish you a Happy Christmas

Merry Merry Christmas Christmas

Wish you a Merry Christmas

 

అర్దరాత్రి వేళలో – సందడి

దూతలు వచ్చేనంట – సందడి

రక్షకుడు పుట్టేనని – సందడి

వార్తను తెలిపేనంట – సందడి -2

రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి -2

చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి

చేసారంట సందడే  సందడి – చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే!

 

Happy Happy..

Happy Happy Christmas Christmas

Wish you a Happy Christmas

Merry Merry Christmas Christmas

Wish you a Merry Christmas

 

గొల్లలు వచ్చిరంట సందడి

మనసార మొక్కిరంట సందడి

అందాల బాలుడంట – సందడి

అందరి దేవుడని – సందడి  -2

రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి -2

చేసారంట సందడే  సందడి – చేయబోదాము సందడే సందడి -2

 

Happy Happy..

Happy Happy Christmas Christmas

Wish you a Happy Christmas

Merry Merry Christmas Christmas

Wish you a Merry Christmas

 

తారను చూచుటకు – సందడి

జ్ఞానులు వచ్చిరంట – సందడి

పెట్టెలు తెచ్చారంట – సందడి

కానుకలిచ్చారంట – సందడి -2

రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి -2

చేసారంట సందడే  సందడి – చేయబోదాము సందడే సందడి -2

 

Happy Happy..

Happy Happy Christmas Christmas

Wish you a Happy Christmas

Merry Merry Christmas Christmas

Wish you a Merry Christmas


Share:

0 comments:

Post a Comment