శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో
శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
చివుకు లేదు
చింత లేదు చాల సంతోషం
బాధ లేదు భయము
లేదు భలే ఆనందం
చివుకు లేదు
చింత లేదు చాల సంతోషం
బాధ లేదు భయము
లేదు భలే ఆనందం
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
శీతాకాలం లో
క్రిస్మస్ కాంతులతో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
యాకోబుల
నక్షత్రం ఉదయించెనో
తూర్పు దిశా
ఘనులు గుర్తించెను
యాకోబుల
నక్షత్రం ఉదయించెనో
తూర్పు దిశా
ఘనులు గుర్తించెను
బేత్లెహేము లో
యేసుని చూసి
కానుకలిచెను
నాడు
ఆరాధించి
ఆనందించి
యేసుని చాటెను
చూడు
బేత్లెహేము లో
యేసుని చూసి
కానుకలిచెను
నాడు
ఆరాధించి
ఆనందించి
యేసుని చాటెను
చూడు
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
శీతాకాలం లో
క్రిస్మస్ కాంతులతో
జన్మించిన
శ్రీ యేసుని నీడలో
జన్మించిన
శ్రీ యేసుని నీడలో
పొలమందు
కాపరులకు దూత చెప్పేను
రక్షకుడు మీ
కొరకు పుట్టియున్నాడు
పొలమందు
కాపరులకు దూత చెప్పేను
రక్షకుడు మీ కొరకు
పుట్టియున్నాడు
పశువుల తోట లో
ప్రభువుని చూసి
పరవశమొందిరి
వారు
కానీ విన్న
వాటిని ప్రచారము చేసి
మహిమ పరచెను
చూడు
పశువుల తోట లో
ప్రభువుని చూసి
పరవశమొందిరి
వారు
కానీ విన్న
వాటిని ప్రచారము చేసి
మహిమ పరచెను
చూడు
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
చివుకు లేదు
చింత లేదు చాల సంతోషం
బాధ లేదు భయము
లేదు భలే ఆనందం
చివుకు లేదు
చింత లేదు చాల సంతోషం
బాధ లేదు భయము
లేదు భలే ఆనందం
శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
చివుకు లేదు
చింత లేదు చాల సంతోషం
బాధ లేదు భయము
లేదు భలే ఆనందం
చివుకు లేదు
చింత లేదు చాల సంతోషం
బాధ లేదు భయము
లేదు భలే ఆనందం
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
శీతాకాలం లో
క్రిస్మస్ కాంతులతో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
యాకోబుల
నక్షత్రం ఉదయించెనో
తూర్పు దిశా
ఘనులు గుర్తించెను
యాకోబుల
నక్షత్రం ఉదయించెనో
తూర్పు దిశా
ఘనులు గుర్తించెను
బేత్లెహేము లో
యేసుని చూసి
కానుకలిచెను
నాడు
ఆరాధించి
ఆనందించి
యేసుని చాటెను
చూడు
బేత్లెహేము లో
యేసుని చూసి
కానుకలిచెను
నాడు
ఆరాధించి
ఆనందించి
యేసుని చాటెను
చూడు
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
శీతాకాలం లో
క్రిస్మస్ కాంతులతో
జన్మించిన
శ్రీ యేసుని నీడలో
జన్మించిన
శ్రీ యేసుని నీడలో
పొలమందు
కాపరులకు దూత చెప్పేను
రక్షకుడు మీ
కొరకు పుట్టియున్నాడు
పొలమందు
కాపరులకు దూత చెప్పేను
రక్షకుడు మీ
కొరకు పుట్టియున్నాడు
పశువుల తోట లో
ప్రభువుని చూసి
పరవశమొందిరి
వారు
కానీ విన్న
వాటిని ప్రచారము చేసి
మహిమ పరచెను
చూడు
పశువుల తోట లో
ప్రభువుని చూసి
పరవశమొందిరి
వారు
కానీ విన్న
వాటిని ప్రచారము చేసి
మహిమ పరచెను
చూడు
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
జనియించిన
శ్రీ యేసుని నీడలో
చివుకు లేదు
చింత లేదు చాల సంతోషం
బాధ లేదు భయము
లేదు భలే ఆనందం
చివుకు లేదు
చింత లేదు చాల సంతోషం
బాధ లేదు భయము లేదు భలే ఆనందం
0 comments:
Post a Comment