Tuesday, 11 May 2021

prasnalu jawaabulu

 

1. అల్ప విశ్వాసము దేనికి గురి అవుతుంది?

దేవుని క్రమశిక్షణ చర్యకు గురిఅవుతుంది.

2. దేవుడు చేయబోయే అద్భుతముల గూర్చి అనుమానాలు కలుగ చేయువాడు ఎవరు ?

     అపవాది

3.  మాట్లాడే హక్కు అధికారం ఎవరికి వున్న్నాయి?

     విశ్వసించినవారికే

4.  జెకర్యా ఎందుకు మూగవాడయ్యాడు ?

     400 ల సం || ల తర్వాత దేవుడు మాట్లాడితే జెకర్యా నమ్మలేదు?

5.  దేవుడు కటాక్షించి గర్భవతి అయిన తర్వాత ఎన్ని నెలలు ఇతరుల కంటబడకుండా ఉండెను?

     5 నెలలు

 

 

 

 

 

Share:

0 comments:

Post a Comment