ప్ర. జెకర్యాఇల్లు ఏ
ప్రదేశంలో ఉన్నది?
జ. యూదా
ప్ర. యూదా ప్రదేశంలోని ఒక
ఊరికి వెళ్లి మరియ ఎవరికి వందనము
చేసింది ?
జ. ఎలీసబెతుకు .
ప్ర. మరియ ఎలీసబెతుకు వందన
సమర్పణ చేయగానే ఏమి చేసింది?
జ. పరిశుద్దాత్మతో నిన్డుకొనినదై
బిగ్గరగా పాట పాడింది.
ప్ర. లూకా సువార్తలో
గ్రంధస్తం చేయబడిన మొదటి పాట ఎవరిది?
జ. ఎలీసబెతు యొక్క పాట.
ప్ర. క్రిస్మస్ పాటలను గ్రంధస్తంచేసి
మనకు అందించినది ఎవరు?
జ. వైద్యుడైన లుకా.
ప్ర. క్రొత్త నిభందనలో
మొదటి పాట పాడిన గాయని ఎవరు?
జ. ఎలీసబెతు
ప్ర. అల్ప విశ్వాసం వల్ల ఎవరి
నోరు మూగబోయెను?
జ. జెకర్యా
ప్ర. మరియ తన పాటలో ఎవరిని
గూర్చి పేర్కొన్నది?
జ. అబ్రహాం
ప్ర. పాత నిభందన గ్రంధమంతటిలో
ఎక్కువసార్లు వచ్చిన పేరు ఎవరిది ?
జ. అబ్రహాం
ప్ర. మరియ ఎన్ని నెలలు ఎలీసబెతు
దగ్గర వున్నది ?
జ. మూడు నెలలు.
0 comments:
Post a Comment