ప్ర. పాపాన్ని లోకంలోకి తెచ్చింది ఎవరు?
జ, హవ్వ
ప్ర. పాప విమోచాకున్ని లోకంలోకి తెచ్చింది ఎవరు?
జ, మరియ
ప్ర. ఏ కాండములో స్త్రీ ప్రసూతి నియమాలు
పేర్కొనబడినవి ?
జ, లేవియ కాండము.
ప్ర. స్త్రీ కనినప్పుడు ఆమె అసూచి ఎందుకనగా?
జ, ఆమె ఒక పాపిని లోకంలోనికి తెస్తుంది.
ప్ర. మరియ కనిన శిశువు ఎటువంటివాడు?
జ, పరిశుద్దుడు
ప్ర. మరియ ఏ విధముగా గర్భం ధరించినది?
జ, పరిశుద్దాత్మ వలన కన్యకగా
ప్ర.థియోఫిలస్ అనగా ఏమిటి ?
జ, దేవుణ్ణి ప్రేమించేవాడు అని అర్ధం.
ప్ర. కన్య మరియ గర్భధారణను ధృవపరిచేది ఏది ?
జ, యేసు పునరుత్థనం
ప్ర. స్త్రీత్వమునకు విలువను సంతరించిన మహిళ ?
జ, యేసు తల్లి మరియ
ప్ర. యేసు మరియ గర్న్హములో ప్రవేశించినది మొదలు
ఆయన పునరుత్థానుడై తిరిగి లేచేవరకు ఆమెను
ఏ మేఘం కమ్ముకొనినది ?
జ, పరిశుద్ధాత్మ షకీన మేఘం.
0 comments:
Post a Comment