Friday, 13 August 2021

దానియేలు గ్రంధం గూర్చి కొన్ని అంశములు

 

పరిశుద్ద గ్రంథమైన బైబిల్లో దానియేలు గ్రంధం ప్రత్యేకమైనది.  ఇది కేవలం ప్రవచనగ్రంధం మాత్రమేకాక   ఉద్రేకభరితమైన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ప్రవచనాలు అంటే జరగబోయే సంఘటనలు. ప్రవచనాలు రెండు రకాలు,  నెరవేరిన ప్రవచనాలు, నేరవేరవలసిన ప్రవచనాలు.  దానియేలు గ్రంధంలో నెరవేరిన ప్రవచనాలే ఎక్కువగా ఉన్నాయి. దానియేలు గ్రంధంలో సంఘము చెప్పబడలేదు. దేవుని రాజ్యము, వెయ్యేండ్ల పాలన , నిత్యత్వము అను వివిధ అంశాలు వున్నాయి.  యెషయా ప్రవచనాలకు రాజ కుమారుడైతే, దానియేలు ప్రవక్తలకు రాజు           

Share:

Related Posts:

0 comments:

Post a Comment