జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
- నా అతిశయము నీవే..
నా ఆనందము నీవే..
నా ఆరాధనా నీవే
1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా
నీ తోటలోని
ద్రాక్షావల్లితో నను అంటుక్టి స్థిరపరిచావా
2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి
నీకిష్టమైన పాత్రను
చేయ నను విసిరేయక సారెపై నుంచావా
3. నా తండ్రి కుమారా - పరిశుద్ధాత్ముడా
త్రియేక దేవా ఆది
సంభూతుడా నిను నేనేమని ఆరాధించెద
0 comments:
Post a Comment