కృపలను
తలంచుచు -2
ఆయుష్కాలమంతా
ప్రభుని
కృతజ్ఞతతో
స్తుతింతున్ -2
||కృపలను||
రూపింపబడుచున్న
ఏ ఆయుధముండినను -2
నాకు విరోధమై
వర్ధిల్లదు యని
చెప్పిన మాట
సత్యం – -2
||కృపలను||
హల్లెలూయా
ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే -2
సీయోను నివాసం
నాకెంతో ఆనందం
ఆనందమానందమే – -2
||కృపలను||
Krupalanu Thalanchuchu lyrics
0 comments:
Post a Comment