అడవులలో ఎడారులలో -2
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా -2
||యేసయ్యా||
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా -2
యేసయ్య యేసయ్య యేసయ్యా....
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా -2
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా -2
||యేసయ్యా||
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప -2
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా -2
||యేసయ్యా||
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన -2
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా -2
||యేసయ్యా||
Kondalalo Loyalalo lyrics
Original Song by K RAJA BABU GARU
Beautiful heart touching telugu christian song sung by Bro. Prabhu Pammi
NINNE NINNE NE KOLUTHUNAYYA
0 comments:
Post a Comment