యేసయ్య కనికరపూర్ణుడా
పల్లవి :-
యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా
నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము
నా వలన ఏదియు ఆశింపకయే
ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము
విడిచితివి
సిలువ మానుపై రక్తము కార్చి
రక్షించితివి
శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే
||యేసయ్య||
చరణం 1 :-
నా కొరకు
సర్వము ధారాళముగా దయచేయు వాడవు
దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి
అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము
||యేసయ్య||
చరణం 2 :-
నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన
సీయెనులో వారు నిలిచెదరు
నిలువరమైన రాజ్యములో నిను
చుచుటకు
నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు
||యేసయ్య||
ఆరాధనకు యోగ్యుడవు ..
ఎల్లవేళలా పూజ్యుడవు .
HELO PRAISE THE LORD BROTHER PLS ADIT SONGS
ReplyDeleteSONGS IS SPACE IS VERY TO MUCH
Shadrach
ReplyDelete