కొడుక కొడుక కన్న కొడుక
పల్లవి :
కొడుక కొడుక కన్న
కొడుక
కడుపు చింపుకొని
కన్న కొడుకా
ఉన్న ఒక్కడివి
ఉమ్ములూసావా
కన్న తల్లిని సిలువేసావా
కొడుక కొడుక కన్న
కొడుక
కడుపు చింపుకొని
కన్న కొడుకా
ఉన్న ఒక్కడివి
ఉమ్ములూసావా
కన్న తల్లిని సిలువేసావా చరణం 1 :
ఏదేను తోట తండ్రి
ఇల్లురా
ఆదాము హవ్వ కడుకు
కోడలురా
కోడలు వచ్చింది
సర్పమోచ్చిందిరా
తండ్రి కొడుకును
వేరు చేసిందిరా
ఎంతగా
అల్లాడిపోయేనో ఆ పరమ తండ్రి
అంతగా సిలువ బలియాయేనో
ఆ కొడుకు కోసం
ఏదేను తోట తండ్రి
ఇల్లురా
ఆదాము హవ్వ కడుకు
కోడలురా
కోడలు వచ్చింది
సర్పమోచ్చిందిరా
తండ్రి కొడుకును
వేరు చేసిందిరా
ఎంతగా
అల్లాడిపోయేనో ఆ పరమ తండ్రి
చరణం 2 :
ఓ విధవరాలా నోరు
మూసుకో
ఓ ముసలిదానా
మూలాన కూర్చో
సర్పము దర్పము
పడగ విప్పిందిరా
తల్లి కొడుకును
వేరు చేసిందిరా
ఎంతగా
అల్లాడిపోయేనో ఆ కన్న తల్లి
అంతగా సిలువ
వ్రేలాడెనో ఆ కొడుకు కోసం
ఓ విధవరాలా నోరు
మూసుకో
ఓ ముసలిదానా
మూలాన కూర్చో
సర్పము దర్పము
పడగ విప్పిందిరా
తల్లి కొడుకును
వేరు చేసిందిరా
ఎంతగా
అల్లాడిపోయేనో ఆ కన్న తల్లి
అంతగా సిలువ
వ్రేలాడెనో ఆ కొడుకు కోసం
0 comments:
Post a Comment