ఆహా
ఆనందమే మహా సంతోషమే
ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో -2
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో -2
||ఆహా||
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున -2
||ఆనందమే||
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున -2
||ఆనందమే||
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము -2
||ఆనందమే||
0 comments:
Post a Comment