Monday, 30 November 2020

ఇమ్మానుయేలు పుట్టగ - Immanuelu Puttagaa (Telugu Christmas Kavvali)

ఇమ్మానుయేలు పుట్టగ

 

ఇమ్మానుయేలు పుట్టగ భయమేల నీకు సోదరా? - 3

దేవుడు పుట్టెను ఇలలో - ఇలలో -3

అందరికీ తోడుండగ -3

రక్షకుడు పుట్టె ఇలలోఇలలో రక్తము కార్చి రక్షింప - 3

పరలోక దేవుడిలలో ఇలలో పాపులకు తోడు వచ్చెగా - 3

ఆదరణ కర్త ఇలలో ఇలలో అండగ నీకు ఉండగా - 3


Share:

Related Posts:

0 comments:

Post a Comment