రారోరి
పెద్దన్న యేసయ్య పుట్టినాడు
రారోరి పెద్దన్న యేసయ్య పుట్టినాడు సూడగ ఎల్లోద్దాము
రారోరి సిన్నన్న యేనయ్య వుట్టినాడు సూడగ ఎల్లోద్దాము
బెత్లేహేము వురములోన బాలయేసుడై
పొత్తిగుడ్డలతో గుట్టబడియున్నాడు
మన జీవితాలలో వెలుగు నింప వచ్చాడు
||రారోరి||
ఈ సృష్టి అంతటిని - నోటిమాటతో సేసి
దీసుడిగా ఇల పుట్టినాడు - 2
మన పాప బతుకుల పాపాన్ని తొలగించ
యేనయ్యగా భువికొచ్చినాడు - 2
చింతలేదు మనకిక యేసు పుట్టెను
పావభీతి మన నుండి దూరమాయెను
ఆనందమానందమె - యేనుని జననమే
సర్వ - లోకాల - ప్రజలకిక - ఆనందమే
||రారోరి||
జీవమునిచ్చుటకు - ప్రేమను సూవుటకు
స్వర్గసీమను వీడి వచ్చినాడు- 2
దావీదు వంశమందు ధన్యుడు వుట్టినాడు
ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు – 2
నమ్మిన వారందరికి నెమ్మదివ్వగా
కృంగివారందరిని లేవనెత్తగా
పశువులపాకయందు వవళించిన
మన యేసు - సామిని - సూసి తరించుదాము రండి
||రారోరి||
0 comments:
Post a Comment