శిష్యరికం
బాప్తిస్మం అయిన తరువాత దేవునిదగ్గరకు వచ్చినప్పుడు రక్షింప బడతారు
ఆయన వెంట నడిస్తే ఆయన అనగా దేవునితో నడిస్తే శిష్యులం అవుతాము.యేసయ్య ఈ లోకంలోనికి వచ్చింది మనలను శిష్యులను తయారు చేయడానికే.
ఆయన అందించిన సువార్తను ఈ లోకంలోనికి తీసుకు వెళ్ళుటకు
మనము కూడా శిష్యులను తయారు చేసినప్పుడే మనము పరిపూర్ణ క్రైస్థవులం అవుతాము.
కాబట్టి దేవుని నమ్మి బాప్తిస్మం పొందిన తరువాత ఆయన చేయి విడువకుండ విశ్వాసముతో మరికొంతమంది విశ్వాసులను మనముతయారు చేసినప్పుడే ఆయన బిడ్డలుగా ముద్రింపబడతాము.
0 comments:
Post a Comment