Showing posts with label va. Show all posts
Showing posts with label va. Show all posts

Wednesday, 20 May 2020

Wednesday, 6 June 2018

Saturday, 2 June 2018

వినవా మనవి యేసయ్యా - Vinava Manavi Yesayya


వినవా మనవి యేసయ్యా

పల్లవి :

వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా...మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీవశం వినవా ప్రభువా

చరణం 1  :

లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీదారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా.... నాతండ్రి నీవేనయ్యా  

చరణం 2  :

ఆశయేది కనరాక బేలనైతినిబాధలింక పడలేక సోలిపోతినిఅలసిన కనులతో నిన్ను చూశాను చెదరిన కలలతో కృంగిపోయానునన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా.... నాదైవము నీవేనయ్యా
Share:
Categories