Thursday, 4 June 2020

ఆశ్చర్యాకరుడా - Aascharyakaruda


ఆశ్చర్యాకరుడా

నా ఆలోచన కర్తవు -2

నిత్యుడగు తండ్రివి

నా షాలేము రాజువు -2

 

సింహపు పిల్లలైనా

కొదువ కలిగి ఆకలిగొనినా -2

నీ పిల్లలు ఆకలితో అలమటింతురా

నీవున్నంతవరకు -2        

||ఆశ్చర్యాకరుడా||

విత్తని పక్షులను

నిత్యము పోషించుచున్నావు -2

నీ పిల్లలు వాటికంటే శ్రేష్టులే కదా

నీవున్నంతవరకు -2        

||ఆశ్చర్యాకరుడా||

చీకటి తొలగే

నీతి సూర్యుడు నాలో ఉదయించె -2

నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను

నీవున్నంతవరకు -2        

||ఆశ్చర్యాకరుడా||

Share:

0 comments:

Post a Comment